పలాస మరియు సోంపేట ప్రాంతాల ప్రజలకు శుభవార్త…
పలాస మరియు సోంపేట ఏరియాల నుండి జెమ్స్ హాస్పిటల్ కి అంబులెన్స్ సర్వీస్ కలదు…అక్షిజన్ కూడా అందుబాటులో కలదు..
“కోవిడ్ పోజిటివ్ ఉన్న కిడ్నీ వ్యాధి గ్రస్థులకు జెమ్స్ హాస్పిటల్ లో డయాలసిస్ చేయబడును”.
పూర్తి వివరాలకు సంప్రదించండి:-
బి.చిన్నారావు, మార్కెటింగ్ మేనేజర్
జెమ్స్ హాస్పిటల్,రాగోలు-శ్రీకాకుళం సెల్:-7337362543,7680081038