తెలంగాణ రాష్ట్ర మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గంగుల కమలాకర్.
సమాజ ప్రగతిలో మహిళల పాత్ర ఎనలేనిది, నేడు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ ప్రపంచానికి సరికొత్త దిశానిర్ధేశం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సైతం మహిళలకు అండగా నిలుస్తుందని, వి-హాబ్ పేరుతో వుమెన్స్ ఎంట్రప్రెన్యూర్షిప్ ను ప్రోత్సహించడమే కాక స్థానిక ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్‌తో అన్ని రంగాల్లో 33శాతం రిజర్వేషన్ అమలు చిత్తశుద్దితో నిర్వహిస్తుంది కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.
బిసి సంక్షేమ శాఖ, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల్లోని మహిళామణులందరు తమ చక్కని పనితీరుతో, ప్రతిభతో రాణిస్తున్నారన్నారు.
వారందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపారు గంగుల కమలాకర్.