సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
సబ్బం హరికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. గత కొన్ని రోజులుగా విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
‘‘ప్రస్తుతం సబ్బంహరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కొవిడ్‌తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు కూడా ఆయనకు ఉన్నాయి. పరిస్థితి కొంచెం విషమంగానే ఉంది’’ అని వైద్యులు తెలిపారు.