వరంగల్ రూరల్ జిల్లా, గొర్రెకుంటాలోని వెంకటేశ్వర కాటన్ ప్రెస్ అండ్ జిన్నింగ్ మిల్లు లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
ప్రమాదానికి కారణం ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు, ఈ ప్రమాదంలో మిల్లులోని మిషనరీ దగ్ధం అయినట్లు తెలుస్తుంది.
పూర్తి సమాచారం అందాల్సి ఉంది.