హ్యూమన్‌రైట్ కౌన్సిల్‌కు దుర్గాప్రసాద్ ఎంపిక
హ్యూమన్‌రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడిగా బెజ్జిపుట్టుగ గ్రామానికి చెందిన గొండ్యాల దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు.
ఈమేరకు జాతీయ కౌన్సిల్ కమిషనర్ నుంచి ఆదేశాలు అందినట్లు ప్రసాద్ తెలిపారు.
జీడీ మీడియా సీఈవోగా, ఫోరమ్బెటర్ శ్రీకాకుళం సేవాసంస్థలో విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో సేవల్లో భాగంగా ఎంపికైనట్లు తెలిపారు.
ప్రసాద్ ఎంపికపై ఎమ్మెల్యే డా.అశోక్, డీసీఎంస్ ఛైైర్మన్ సాయిరాజ్ హర్షం వ్యక్తంచేశారు.