తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికిన ప్రభుత్వ ఛీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ గారు.
గవర్నర్ గారి ప్రసంగం అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో జరిగిన బి.ఏ.సి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.