శభాష్ వాలంటీర్ అనిపించిన బిక్కవోలు ప్రసాద్
నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం కొండలగ్రహారంలో ఒక వృద్ధురాలు తన కూతురితో కలిసి నివాసం ఉంటున్నారు.
ఆమె గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మృతి చెందారు, వారికి ఎవరు లేరు అంత్యక్రియలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకున్న వాలంటీర్ బిక్కవోలు ప్రసాద్.
అంతటితో చలించిన సదరు వాలంటీరు అన్నీ తానై జరగవలసిన తతంగాన్ని మొత్తాన్ని తన భజస్కందాలపై వేసుకువి ఆ వృద్ధురాలి మలి యాత్రను పూర్తి చేశాడు.
అతడి సేవను గుర్తించిన వారంతా ‘శభాష్ వాలంటీర్’ అంటున్నారు.
