లింగోద్భవ సమయంలో సిద్దేశ్వర స్వామి వారికి భస్మ అభిషేకము
హన్మకొండ లోని చారిత్రాత్మకమైన, స్వయంభూ లింగం, దక్షిణ కాశి గా పేరు గాంచిన సిద్దేశ్వర ఆలయములో మహా శివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలనా రాత్రి 12 గంటలకు మహణ్యాసక పూర్వక రుద్రాభిషేకం నిర్వహించి, స్వామి వారికి 11 కిలోల భస్మము తో భస్మాభిషేకము నిర్వహించారు.
