విశాఖలో 300 పడకతలో ఏర్పాటైన కోవిడ్ కేరే సెంటర్
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని షీలానగర్‌లో 300 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు.
ఇక్కడికి వచ్చే పేషంట్లకు వైద్యపరమైన అన్ని సదుపాయాలతో పాటూ మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందించనున్నారు.
కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
#APFightsCorona #YSJaganCares #CMYSJagan