పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్న మహిళలు.
అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామ పంచాయతీ సర్పంచ్ కోడి కృష్ణ వేణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MPP ముత్తినేని సుజాత హాజరైనారు.
సర్పంచ్ కోడి కృష్ణవేణి MPPని, ఇతర పాలక వర్గ సభ్యులను పంచాయతీ అధికారులను గ్రామంలో మహిళా పెద్దలు కూడా సన్మానించారు.
ఈకార్యక్రమంలో TRS మండల అధ్యక్షులు కొడి అమరేందర్ ఉప సర్పంచ్చ్ చావా రాఘవులు, నాయకులు పాల్గొన్నారు.
అదే విధంగా మొండికుంట పంచాయతీ కార్యాలయంలో కూడా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా ఆ గ్రామ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి.
ఈ కార్యక్రంలొ MPPని, రేంజర్ భారతిని సెక్రటరీని, గ్రామ పంచాయతీ అధికారులను పాలక వర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలొ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, MPTC కమటం నరేష్, మండల కోఆప్సన్ సంఘం జిల్లా అధ్యక్షులు యస్ కె ఖదీర్. పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
