ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం నార్త్ రేంజ్ లో విధులు నిర్వహిస్తున్న బీట్ ఆఫీసర్ చేల పద్మగారు కరోనాతో మృతి చెందారు.
చేల పద్మ మృతితో వారి స్వగ్రామం తాడ్వాయి మండలంలో గల నర్సాపూర్(పి ఏ) గ్రామంలో అంత్యక్రియలు కరోనా నిబంధన ప్రకారం నిర్వహించారు. నర్సాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
