విశాఖకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుంది
విశాఖకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
బుధవారం విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచి పరిపాలన చేస్తాము.
సీఆర్టీఏ కేసుతో రాజధాని తరలింపునకు సంబంధం లేదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చన్నారు.