ఆంధ్ర ప్రదేశ్ లో పలుచోట్ల పిడుగుల పడే అవకాశం
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు తెలియజేసారు.
సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందాలని కమిషనర్ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలియ జేసారు.