రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా ఎంపికైన జస్టిస్ ఎం. సీతారామమూర్తి గారు సీఎం వైయస్ జగన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి.. మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని గారు సైతం ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇప్పటికే నీలంసాహ్నిని ఎస్ఈసీగా నియమించేందుకు ఆమె పేరును ఖరారు చేసిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్