తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ గారు ముస్లిం మైనార్టీ సోదరులకు అందజేస్తున్న రంజాన్ కానుకను తన చేతుల మీదుగా అందచేస్తున్న మహబూబాబాద్ జిల్లా ZP కో ఆప్షన్ సభ్యులు షేక్.మహబూబ్ పాషా గారు.
ఈ సందర్భంగా ZP కో ఆప్షన్ సభ్యులు షేక్.మహబూబ్ పాషా గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ గారు ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలియచేశారు.