పలాస ప్రాంత ప్రజలకు వచ్చిన ప్రాణ వాయువు
సింగాపూర్ నుంచి జిల్లాకు వచ్చిన మూడు భారీ మిషనరీలు
కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా కేద్రంలో ఒకటి, పాలకొండలో ఒకటి, పలాస సామాజిక ఆసుపత్రిలో మరొకరి చొప్పున ఏర్పాట్లు..
ఈ భారీ మిషనరీ గాలి నుంచి ఆక్సిజన్ తీసుకొని 50 మంది రోగులకు ఒకేసారి 110 వరకు ఆక్సిజన్ అందించే సామర్ధ్యం కలదు.
ఈ మిషనరీ ఆపరేటింగ్ వ్యవస్థ ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.