కొవ్వూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి నిధులు
కొవ్వూరు: రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ తానేటి వనిత గారు, కొవ్వూరు క్యాంప్ కార్యాలయం నందు పాత్రికేయ మిత్రులతో సమావేశమయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో కొవ్వూరు నియోజకవర్గానికి మంజూరైన రోడ్లు గురించి మరియు కొవ్వూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కి విడుదల చేసిన నిధులు మరియు ఇతర వివరాలను తెలియపరిచారు.
2020-21 సంవత్సరం PMGSY – III, బ్యాచ్ – I నందు రూరల్ రోడ్ అప్గ్రేడేషన్ పధకం క్రింద – కొవ్వూరు నియోజకవర్గం నందు ఈ క్రింది పనులు మంజూరైనవని అందులో సెంట్రల్ షేర్ 60 శాతం, స్టేట్ షేర్ 40 శాతం మరియు మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని మంత్రివర్యులు తెలియజేశారు.
కొవ్వూరు నియోజకవర్గం నందు మంజూరైన రోడ్లు వివరములు:-
చాగల్లు మండలం – కలవలపల్లి నుండి కోరుమామిడి వరకు వయా తాడిమళ్ళ, చిక్కాల
రోడ్ లెంగ్త్ : 13.08 కి.మీ,
అంచనా మొత్తం : రూ. 789.82 లక్షలు
సెంట్రల్ షేర్ : రూ. 469.75 లక్షలు
స్టేట్ షేర్ : రూ. 315.07 లక్షలు
మెయింటెనెన్స్ : రూ. 47.09 లక్షలు
తాళ్ళపూడి మండలం – గజ్జరం నుండి గూటాల వరకు
రోడ్ లెంగ్త్ : 04.56 కి.మీ,
అంచనా మొత్తం : రూ. 244.84 లక్షలు
సెంట్రల్ షేర్ : రూ. 145.93 లక్షలు
స్టేట్ షేర్ : రూ. 98.91 లక్షలు
మెయింటెనెన్స్ : రూ. 14.69 లక్షలురు క్యాంపు కార్యాలయం నందు