ఐదుగురు జర్నలిస్టులను బలి తీసుకున్న కరోనా మహమ్మారి..
ఈ ఒక్క రోజే ఐదు మంది జర్నలిస్టులు కోవిడ్ బారినపడి మృతి చెందారు..
సిద్ధిపేట జిల్లా ఈనాడు రిపోర్టర్ నాగరాజు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతిచెందారు.
సాక్షి సీనియర్ సబ్ ఎడిటర్ రామచంద్ర రావు గారు కరోనాతో నిమ్స్ ఆస్పత్రిలో మృతి..
మహిళ జర్నలిస్ట్ కల్పన మేడ్చల్ కొంపల్లి కేంద్రంగా పని చేసిన జర్నలిస్ట్ కరోనాతో మృతి..
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ రిపోర్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ కరోనాతో మృతి..
కడప సాక్షి రిపోర్టర్ గా పని చేస్తున్న ప్రభాకర్ రెడ్డి కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.
