సి. ఎం. రిలేఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
మరువాడ పంచాయతీ కె. మరువాడ గ్రామానికి చెందిన సాడి రాము గతంలో అనారోగ్యంతో హాస్పిటల్ చికిత్స పొందారు. కాగా వారికి హాస్పిటల్ ఖర్చులు నిమత్తము 50 వేల రూపాయల చెక్కను అందజేశారు.
అలాగే నరసాపురం పంచాయతీకి చెందిన మోడీ దేవికి హాస్పిటల్ ఖర్చల నిమత్త ము 50 వేల రూపాయల చెక్కులను శుక్రవారం దువ్వాడ శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మరువాడ వైఎస్సార్సీపీ ఇంచార్చి గంట ఈశ్వరరావు, మేఘవరం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి సూరాడ రాజారావు, నరసాపురం సర్పంచ్ దుక్క భూషణ రెడ్డి, వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి కోత సతీష్, డి.ఎఫ్.సి.డైరెక్టర్ సూరాడ జోగారావు, గంట అయ్యప్ప పాల్గొన్నారు.