ఢిల్లీ.. సోషల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు..
సామాజిక మాధ్యమాలకు కొత్త నియమావళి తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి.
యూట్యూబ్,వాట్సప్,ఫేస్ బుక్, ఓటీటీ, డిజిటల్ ప్లాట్‌ఫాంలకు సంబంధించి మార్గదర్శకాల విడుదల
ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను నిశితంగా పరిశీలిస్తున్నామని, చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనధికార పోస్టింగ్‌లు,అనుమతి లేని యూట్యూబ్ న్యూస్ క్లిప్పింగ్స్ పై,మహిళల వేధింపుల పై పలు అంశాలపై కేంద్ర గుర్తించింది.
రాష్టాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు కు ఆదేశాలు.