జె సి ఐ ఒంగోలు సభ్యులకు ఆనందయ్య గారి కరోన మందు వితరణ
ఒంగోలు: జె సి ఐ ఒంగోలు ఆధ్వర్యంలో ఆనందయ్య గారి కరోనా మందు జె సి ఐ ఒంగోలు సభ్యులకు న్యూ రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు జె సి ఐ ఒంగోలు అధ్యక్షుడు జెసి డాక్టర్ బెజవాడ శ్రీ పవన్ కుమార్ అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జె సి ఐ ఇండియా పూర్వ అధ్యక్షులు నయనాల రామకృష్ణ మరియు రెడ్ క్రాస్ చైర్మన్ మాంటిసోరి ప్రకాష్ కరోనా మందు సభ్యులకు అందించారు.
కార్యక్రమంలో IPP ఏడుకొండలు, పూర్వాధ్యక్షులు శ్రీ రాములు రెడ్డి, జాలి రెడ్డి, సోమీనేని సురేష్, ఆంధ్ర శ్రీనివాస్, విజేత రమణ, దాది ఆంజనేయులు, అద్దంకి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ గుంజా రవికుమార్, నారాయణ రెడ్డి, రెడ్ క్రాస్ మంగళగిరి నరసింహ రావు గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజెన్స్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కత్తి శ్రీనివాస్ రావు, అడపాల వెంకటేశ్వర్ రావు, జె సి ఐ ఒంగోల్ సీనియర్ సభ్యులు బాల చెన్నయ్య, తాతా శ్రీనివాసరావు, దేవత సుబ్బారావు, తన్నీరు సురేష్, జె సి ఐ సభ్యులు జాహ్నవి జనార్ధన్ , ఎన్ఆర్ఐ రాము , హరి తదితరులు పాల్గొన్నారు.