వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టుల కు 114 డబుల్ బెడ్ రూమ్స్ మంజూరు చేసి శంఖుస్థాపన చేసిన గౌరవ కేటీఆర్ గారికి ఎమ్మెల్యే నరేందర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్ట్ నాయకులు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ.
శ్రీ క్రాంతి కిరణ్ ఎమ్మెల్యే ఆందోల్… శ్రీ దేవులపల్లి అమర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారుడు…..శ్రీ మారుతి సాగర్ టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి….. తుమ్మ శ్రీధర్ రెడ్డి వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టియుడబ్ల్యూ జే ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు…..
శ్రీ బిఆర్ లెనిన్ టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు …..శ్రీ శెంకెసి శంకర్ రావు రాష్ట్ర డెస్క్ జర్నలిస్టు ఫోరం కన్వీనర్ ….. పెరుమండ్ల వెంకటేశ్వర్లు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి…., శ్రీ కోరుకోప్పుల నరేందర్ వరంగల్ తూర్పు పరపతి సంఘం అధ్యక్షులు….. శ్రీ రవి ప్రధాన కార్యదర్శి….. విజయ్ కుమార్ తూర్పు జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షులు….. రాజేంద్ర ప్రసాద్ ప్రదాన కార్యదర్శి …..జర్నలిస్టులు ప్రదీప్ కెంచే కుమార స్వామి కృష్ణ మోహన పెద్దిష్ అరుణ్ నవీన్ అశోక్ రంజిత్