చిత్తూరు జిల్లా కుప్పం
ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంతు
కుప్పం పరిధిలోని డీకే పల్లె చెరువులో చిన్నారులు మృత్యువాత
చెరువు వద్ద విద్యార్థులకు సంబంధించిన సైకిళ్ళు, బట్టలు ఉండడంతో చిన్నారుల కోసం చెరువులో పోలీసుల గాలింపు.
కుప్పం పట్టణం కొత్తపేటకు చెందిన శ్రీపతి కుమారురు మురారి, జయప్రకేశ్ రోడ్డుకు చెందిన కుమార్
కుమాడు జయసూర్య కుప్పం ఎస్.బి.ఎం స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నారు.
కాగా, నిన్ననే సైకిళ్ళు విద్యార్థులకు కొనివ్వగా స్కూల్ నుండి ఇంటికొచ్చిన చిన్నారులు కంప్యూటర్ సెంటర్ కి వెళ్లి వస్తా అని సైకిళ్ళు తీసుకుని డీకే పల్లి చెరువు గట్టపై సైకిళ్ళు ఉంచి చెరువులో ఈతకు వెళ్లి మునిగిపోయారు.
చెరువు గుట్టపై రెండు సైకిళ్ళతో పాటు చిన్నారులకు చెందిన బట్టలు, చెప్పులు ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా ఫైర్ సిబ్బది చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు.