రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డ మల్లయ్య గూడెం లో గొర్రె పిల్లల మందపై వీధికుక్కల దాడి 20 గొర్రె మేకపిల్లలు మృతిచెందాయి.
ఈ ఘఠనపై గొర్రె పిల్లల యజమాని ఆర్ల యాదయ్య మాట్లాడుతూ మేకల కాపరిపైనా గొర్రెపిల్లల పైన వీది కుక్కలు దాడి చేశాయి అని ఈ దుర్ఘటన నుండి ప్రభుత్వం తనను ఆదుకుని సరైన న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నాడు
