రంజాన్ కిట్లు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు పట్టణ కేంద్రములో ముస్లిం సోదరి మణులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రంజాన్ కిట్లు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్, కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జావిద్, ఉమర్, సర్వర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.