AP లో ఇంటర్ పరీక్షలు రద్దు- ప్రకటించిన ప్రభుత్వం
AP లో ఇంటర్ పరీక్షల నిర్వహణ రద్దు చేస్తున్నట్లు ఎట్టకేలకు నిర్ణయం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు విచారణ అనంతరం కోర్టు మార్గదర్శకాల మేరకు పరీక్షలు నిర్వహణ సాధ్యం కాని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే ఫలితాాల ప్రకటనపై ఒక హైపవర్ కమిటీని నియమించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు మంత్రి వర్యులు సురేష్.