గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంఘం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
“నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి నుంచి వారి కుటుంబం హుందా రాజకీయాలకు మారుపేరు..
సంఘం డెయిరీని పాడి రైతులకు తిరుగులేని ఆస్థిగా తీర్చిదిద్దిన ఘనత వారిది..
నరేంద్రపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడం దుర్మార్గం..
వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపులు హద్దు మీరిపోయాయి..తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.” అన్నారు.