తుఫాను ఎదుర్కొనేందుకు అప్రమత్తమైన కోస్ట్ గార్డ్… ఈస్ట్రన్ నేవల్ కమాండ్.
నాలుగు యుద్ధనౌకలు 11 సరుకు రవాణా విమానాలు 25 హెలికాప్టర్లను సిద్ధం చేసిన నేవీ.
విశాఖలోని డేగ వద్ద సిద్ధంగా విమానాలు.
కోల్ కత్తా.. పోర్ట్ బ్లెయిర్ కు ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలు.
21 టన్నుల సామాగ్రిని చేరవేసిన వాయుసేన.
విశాఖ కు రెండు ఎన్ డి అర్ ఎఫ్ బృందాలను పంపాలని విపత్తుల శాఖ కమిషనర్ ను కోరిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్.
తాసిల్దార్ లు… ఆర్డీవోలు మండల డివిజన్ కేంద్రాల్లో ఉండాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్.
కలెక్టరేట్లో కంట్రోల్ రూం లో
0891_ 2590102….. 0891-2590100 నెంబర్ ఫోన్ లు ఏర్పాటు.
