విజయనగరం సిసిఎస్ డిఎస్పీ గా పనిచేస్తున్న జుత్తు పాపారావు కోవిడ్ బారిన పడి విశాఖపట్నం శ్రద్ధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు.
ఆయన భార్య కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొద్దుతున్నారు. వారి ఇద్దరు పిల్లలు కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
1991 బ్యాచ్ ఎసై గా విధులలో చేరిన జుత్తు పాపారావు విశాఖలో ఎసై గా, సిఐ గా వివిధ స్టేషన్స్ లో పనిచేసి మహిళా పోలీస్ స్టేషన్ ఎ సి పి గా విధులు నిర్వర్తించారు.