క్యాబినెట్ మీటింగుకు సిద్ధమౌతున్న మంత్రులు
రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశం మరియు క్యాబినెట్ మీటింగ్ లో పాల్గోనున్న మంత్రివర్యులు.
ప్రభుత్వ ఆదేశాలు మేరకు కోవిడ్ -19 పరిక్ష చేయించుకున్న మంత్రివర్యులు.
కోవిడ్-19 నిర్ధారణ పరిక్ష ఆర్.టి-పిసిఆర్ రిపోర్ట్ నెగిటివ్ గా రావడంతో సమావేశంలో పాల్గోనున్న మంత్రివర్యులు.
రేపు జరగబోవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు.
అలాగే రేపు ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కూడా పాల్గోనున్నారు.
కరోనా నేపథ్యంలో ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలు మరియు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కావునా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలు మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న మంత్రివర్యులు.
కోవిడ్ నిర్ధారణ పరిక్ష ఆర్ టి-పిసిఆర్ రిపోర్ట్ నందు నెగిటివ్ గా రావడంతో రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశం మరియు క్యాబినెట్ మీటింగ్ లో పాల్గోనున్న మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు.